Sunday, December 2, 2007

అతిధి హిట్టా కాదా ?


అతిధి అనే సినిమా తెలుగునేల మీదా హిట్టా కాదా అనే విషయం గురించి విజ్ఞులందరూ మధనపడిపోతుంటే టైంస్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు ప్రచురించిన వార్తను చదివి అందరూ జ్ఞాన సంపన్నులై మెలంగదెదరు గాక
కావాలంటే ఇక్కడ నొక్కండి

http://timesofindia.indiatimes.com/Telugu_film_beats_Saawariya_in_northern_India/rssarticleshow/2588359.cms

0 వ్యాఖ్యలు: