Saturday, September 17, 2011

కియాకి ఘొషి ఓకి ఝ్లం


అనారోగ్యంతో ఉన్న నా భార్య కొరిక మేరకు అచ్చ,పచ్చి,పాత తెలుగు సినిమాల దినోత్సవం జరుపుకోబోతున్నాము ఇవ్వాళ,రేపు.
తెలుగు సినిమా ఆగ్రాసనాధిపతి కదిరి వెంకట రెడ్డి మహనీయుని దొంగరాముడు http://www.visalaandhra.com/movieworld/article-23688 తో మొదలు,
అంధ్రుల అత్యంతాభిమాన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారి పూల రంగడు


అంధ్రుల అత్యంతాభిమాన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారి
పూల రంగడు-పూల రంగడు
చిత్రకల్పన బాపు-రమణల అందాలరాముడు-
అందాలరాముడు
 అప్పుడెప్పుడో నవతరంగంలో అందాలరాముడు సినిమా గురించి నా రాత
http://navatarangam.com/2008/09/andala-ramudu-an-experience/


కియాకి ఘొషి ఓకి ఝ్లం =   అంటే ఆనందం యెక్కువైతే అసంకల్పితంగా వచ్చే ఒక ఆర్తనాదం
చెవులకు పట్టిన తుప్పు,మనిషికి పట్టిన దరిద్రం ఊరికి పట్టిన శని అన్నీ ఈ దెబ్బకు పారిపోవాలి

0 వ్యాఖ్యలు: