Gentleman Killer సినిమా చూసా నిన్న.1967లో వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది.సినిమా చివరి మూడు నిమిషాలవరకూ హీరో విలన్ చేతుల్లో బందీగా ఉంటాడు.అప్పుడు దర్శకుడు ఒక అనూహ్యమైన ముగింపు ఇస్తాడు.
ఇన్నాళ్ళయినా చాలామంది హీరోలు ముఖ్యంగా మనతెలుగు హీరోలు అస్సలు అలాంటి ముగింపులకు ఒప్పుకోరు.
అమెరికా,మెక్సికో సరిహద్దుల్లో ఉన్న ఒక ఊరు ఎవరికి చెందాలి,దానిమీద అధికారం ఎవరిది అన్నవిషయం గురించి
జరుగుతున్న గొడవలలో మెక్సికన్ విలన్ అక్కడి అమెరికా సైన్యాధికారిని చంపటం,అతని తమ్ముడైన హీరో పగ ఎలా
తీర్చుకున్నాడన్నది కథాంశం.సాదాసీదా కథైనా దర్శకుడు చాలా చోట్ల మంచి ప్రతిభ చూయించాడు.క్రిస్ప్ ఎడిటింగ్ హైలైట్
ఈ సినిమాకి.అలాగే షాట్ డివిజన్(నాకు తెలిసిన భాషలో)లో స్పీడు కనిపిస్తుంది.కథ పరంగా ఒక స్త్రీపాత్ర విపరీతంగా
ఏడవాల్సి ఉండగా దర్శకుడు ఎంతో చాకచక్యంతో మనకా ప్రమాదం తప్పించాడు.
ఈ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణ ఎన్రికో మారికొని సంగీతం.
అసలు హీరో కంటే విలన్ పాత్రధారి Eduardo Fajardo నటన ప్రశంసనీయం.
http://www.imdb.com/title/tt0063008/

0 వ్యాఖ్యలు:
Post a Comment